✕
హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు అమెరికాలో కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.

x
హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు అమెరికాలో కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఎల్బీనగర్ ఆర్కేపురం చిత్రా లే అవుట్‌కు చెందిన సాయిదివేశ్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో MS పూర్తి చేశాడు. కాలిఫోర్నియాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా కంపెనీలో తాజాగా డెవలప్మెంట్ ఇంజినీర్‌గా సాయిదివేశ్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతడి వార్షిక ఆదాయం రూ.3 కోట్లుగా ఉంది.

ehatv
Next Story