2022-23లో పెరిగిన క్రైమ్ రేట్ 2 శాతం ఉండగా..

తెలంగాణలో హోమ్ మంత్రి లేకపోవడంతో 2023-24లో ఒకేసారి 41 శాతానికి భారీగా పెరిగిన క్రైమ్ రేట్(Crime Rate). 2022-23లో పెరిగిన క్రైమ్ రేట్ 2 శాతం ఉండగా.. 2024లో మాత్రం ఒకసారిగా 41 శాతం పెరగడం గమనార్హం.కేవలం 2024లో 35,944 కేసులు హైదరాబాద్లో నమోదైనట్టు తెలిపిన పోలీసు శాఖ.

ehatv

ehatv

Next Story