✕
పాత బస్తీలో(Oldcity) 18 నెలల పాప(baby) కిడ్నాప్(Kidnap) ను 4 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకుకు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడంతో పాపని కిడ్నాప్ చేసింది.

x
Old City Kidnap
పాత బస్తీలో(Oldcity) 18 నెలల పాప(baby) కిడ్నాప్(Kidnap) ను 4 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకుకు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడంతో పాపని కిడ్నాప్ చేసింది. సీసీ కెమెరాలు(CCTV) ఆధారంగా మహిళలను గుర్తించి పాపను రక్షించిన పోలీసులు. బహదూర్ పురా పోలీస్ స్టేషన్లో(Bahadur Pura Police Station) కేసులో విచారణ చేస్తున్న పోలీసులు. కిడ్నాప్ కు గురైన 18 నెలల పాపను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.

Ehatv
Next Story