☰
✕
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది.
x
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్(Sandhya Theatre)కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు(ShowCauseNotice) జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో ఆ నోటీసులో అడిగారు. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ehatv
Next Story