✕
హోలీ పండుగ(Holi festival) సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు(Wine shops) మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి(Avinash Mohanty) ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.

x
Holi Festival
హోలీ పండుగ(Holi festival) సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు(Wine shops) మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి(Avinash Mohanty) ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సంబరాలలో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు.వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.

Ehatv
Next Story