☰
✕
భార్య గ్రూప్ 3 ఎగ్జామ్(Group 3) రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బైట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త
x
భార్య గ్రూప్ 3 ఎగ్జామ్(Group 3) రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బైట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త
శంకర్(shakar) అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు.. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్‌లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించాడు.
దీంతో మహిళల కెరీర్ ఎదుగుదలలో భర్త పాత్ర ఎంతో ముఖ్యంగా మారింది అనడానికి నిదర్శనమే ఇది అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.
Eha Tv
Next Story