హైదరాబాద్(Hyderabad) ఎస్సార్‌నగర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటి బ్యూరో పోలీసులు. పట్టుబడ్డవారంతా నెల్లూరు(Nellore) జిల్లా వాసులుగా గుర్తించారు. ఇందులో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు.

హైదరాబాద్(Hyderabad) ఎస్సార్‌నగర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటి బ్యూరో పోలీసులు. పట్టుబడ్డవారంతా నెల్లూరు(Nellore) జిల్లా వాసులుగా గుర్తించారు. ఇందులో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు. ప్రేమ్‌చంద్‌(Prem Chand) అనే వ్యక్తి బర్త్‌ డే కోసం గోవా నుంచి డ్రగ్స్‌ తెప్పించిన సంపత్‌. 30 మంది కోసం డ్రగ్‌ పార్టీని ఏర్పాటు చేసిన ప్రేమ్‌చంద్. నిందితుల్లో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌(Software) కంపెనీల్లో పనిచేసే టెకీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. కొత్తగా కొలువైన తెలంగాణ(Telangana) ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని భావించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌(CM Revanth) కూడ అధికారులతో సమీక్షించారు. అసెంబ్లీలోనూ డ్రగ్స్‌పై(Drugs) ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. డ్రగ్స్‌ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం, పోలీసులు హెచ్చరించినా వీరు డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే.. పోలీసుల(Police) అంటే లెక్కలేని తనమేనంటున్నారు.

Updated On 18 Dec 2023 6:35 AM GMT
Ehatv

Ehatv

Next Story