☰
✕
సగటున నెలకు రూ.50 నుండి 70 కోట్ల మేర హెచ్‌ఎండీఏకు ఆదాయం తగ్గిపోయింది.
x
సగటున నెలకు రూ.50 నుండి 70 కోట్ల మేర హెచ్‌ఎండీఏకు ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా జీతాలు ఇచ్చుకునే స్థాయి నుండి పక్కచూపులు పరిస్థితి హెచ్‌ఎండీఏకు నెలకొంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు సుమారు రూ.145 కోట్ల మేర రూ.1752.09 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.170 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు వచ్చింది. కానీ గడిచిన ఆరు నెలల్లో రూ.50 నుండి రూ.70 కోట్ల వరకు ఆదాయం పడిపోయింది.. నెలసరి ఆదాయంలో దాదాపు 40% ఆదాయం పడిపోతుండడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ehatv
Next Story