టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Chief) రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TSPSC పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారం పై ఉస్మానియా యూనవర్సిటీ(Osmania university) విద్యార్ధులు చేస్తున్న పోరాటానికి రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు.

Revanth Reddy House Arrest
టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Chief) రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TSPSC పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారం పై ఉస్మానియా యూనవర్సిటీ(Osmania university) విద్యార్ధులు చేస్తున్న పోరాటానికి రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. మరో వైపు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ మహదీక్షకు హాజరయ్యేందుకు రేవంత్ సిధ్ధమయ్యారు. దీంతో పోలీసులు రేవంత్ ఇంటి ని చుట్టుముట్టారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లే అన్నీ దారులను దిగ్భందం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... ఎంతమందిని పోలీసులను పెట్టినా తాను మాత్రం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ(Arts College Osmania University)కి వెళ్తానంటున్నారు రేవంత్ రెడ్డి పేర్కోన్నారు.
