బీఆర్‌ఎస్‌(BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు(MLA) హైకోర్టులో(High Court) ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్‌ఎస్‌(BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు(MLA) హైకోర్టులో(High Court) ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శికి(Speaker's Office Secretary) హైకోర్టు ఆదేశాన్ని పంపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకుని మళ్లీ విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.


Updated On 9 Sep 2024 6:14 AM GMT
Eha Tv

Eha Tv

Next Story