☰
✕
మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ టాయిలెట్స్‌లో.. మొబైల్‌లో కెమెరా ఆన్‌లో ఉంచి వీడియో రికార్డింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.
x
మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ టాయిలెట్స్‌లో.. మొబైల్‌లో కెమెరా ఆన్‌లో ఉంచి వీడియో రికార్డింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. గత రెండు రోజుల క్రితమే మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజ్(CMR College) గర్ల్స్ టాయిలెట్స్‌లో కెమెరాల ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గర్హనీయం. ప్రభుత్వ కాలేజ్‌లో ఇది జరగడం ఇంకా అవమానకరం. కళాశాలలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ehatv
Next Story