☰
✕
మంచు కుటుంబంలో వివాదం చెలరేగింది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు- మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
x
మంచు కుటుంబంలో వివాదం చెలరేగింది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు- మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. తనపైనా, తన భార్యపైనా తండ్రి మోహన్‌బాబు దాడి చేశారంటూ మంచు మనోజ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
గాయాలతోనే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మనోజ్ తండ్రి మోహన్ బాబుపై కంప్లయింట్ చేశాడు. అయితే తాజాగా మోహన్‌బాబు కూడా రివర్స్‌లో మనోజ్‌పై ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్ తనపై దాడి చేశాడంటూ అదే పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్యవహారం విషయంలో తనతో గొడవపడి తనను కొట్టాడు అంటూ మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ehatv
Next Story