తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad), మహబూబ్‌నగర్(Mahbubnagar), వికారాబాద్(Vikarabad), నల్లగొండ(Nalgonda), సూర్యాపేట(Suryapet), నారాయణ పేట(Narayana Peta),

Weather Alert
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad), మహబూబ్‌నగర్(Mahbubnagar), వికారాబాద్(Vikarabad), నల్లగొండ(Nalgonda), సూర్యాపేట(Suryapet), నారాయణ పేట(Narayana Peta), రంగారెడ్డి(Rangareddy) జిల్లాలతో పాటు మేడ్చల్- మల్కాజ్‌గిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది
