☰
✕
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ.
x
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోయిన ఉపాధ్యాయుడు.జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాదిన తల్లిదండ్రులు. ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ehatv
Next Story