జూనియర్ పంచాయతీ(Junior panchayathi) కార్యదర్శుల నిరవధిక సమ్మె పై ప్రభుత్వం(governement) సీరియస్ అయ్యింది. సమ్మెపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao)

Telagana Panchayathi
జూనియర్ పంచాయతీ(Junior panchayathi) కార్యదర్శుల నిరవధిక సమ్మె పై ప్రభుత్వం(governement) సీరియస్ అయ్యింది. సమ్మెపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(KCR) వివరాలు తెలిపారు. సమ్మె విషయంలో కఠినంగా ఉండాలని, రేపటిలోగా విధులలో చేరకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
