తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్‌ రాజు నియమితులయ్యారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్‌ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్ రాజు(Dil raju) అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి(V. Venata ramana reddy). నిజామాబాద్ జిల్లా కు చెందిన ఈయన తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇతను నిర్మించిన మొదటి సినిమా దిల్. ఆ సినిమా విజయవంతం కావడం తో ఆ సినిమా పేరు మీద దిల్ రాజు అయ్యారు.

ehatv

ehatv

Next Story