బంగారం(Gold) ధర పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. ఈ ఏడాది బంగారం ధరలు బాగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజుల్లో బంగారం ధర రూ.800కుపైగా పెరిగింది.

బంగారం(Gold) ధర పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. ఈ ఏడాది బంగారం ధరలు బాగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజుల్లో బంగారం ధర రూ.800కుపైగా పెరిగింది. రెండు, మూడు రోజులు తగ్గినట్టే తగ్గి అమాంతం పెరిగిపోయింది. నిన్న స్థిరంగా ఉంటే ఈరోజు భారీగా పెరిగింది. హైదరాబాద్‌(Hyderabad)లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63 వేలకు చేరింది. అదే 10 క్యారెట్లు 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750కు చేరింది. హైదరాబాద్‌లో ఈరోజు వెండి రూ.80,200కు చేరుకుంది.

Updated On 21 Dec 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story