గన్నవరం ఎమ్మెల్యే(Gannavaram MLA) వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా సూర్యాపేట(Suryapet) జిల్లా చివ్వెంల మండలం(Chivvemla Mandal) ఖాసీం పేట వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్‌కి(convoy) ప్రమాదం జరిగింది.

Vallabhaneni Vamsi
గన్నవరం ఎమ్మెల్యే(Gannavaram MLA) వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా సూర్యాపేట(Suryapet) జిల్లా చివ్వెంల మండలం(Chivvemla Mandal) ఖాసీం పేట వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్‌కి(convoy) ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వంశీ సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తుంది.
