గణేష్‌ నవరాత్రుల్లో(Ganesh navratri) లడ్డూకి(Ganesh laddu) అధిక ప్రాధాన్యం ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా వినాయకుడి లడ్డూ వేలంపాటను బాలాపూర్‌లో(Balapur) నిర్వహించారని చెప్తారు.

గణేష్‌ నవరాత్రుల్లో(Ganesh navratri) లడ్డూకి(Ganesh laddu) అధిక ప్రాధాన్యం ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా వినాయకుడి లడ్డూ వేలంపాటను బాలాపూర్‌లో(Balapur) నిర్వహించారని చెప్తారు. బాలాపూర్‌ వినాయకుడి లడ్డు ఎంతో పవిత్రమైందని, దానిని దక్కించుకుంటే తమ కుటుంబానికి మంచి జరుగుతుందనేది వారి నమ్మకం. రానురాను ఇది తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో పాకింది. అన్ని ప్రాంతాల్లో ఉండే వినాయకుల లడ్డూలను దక్కించుకునేందుకు భక్తులు పోటీలు పడతారు. అయితే ఈ సారి ఓ లడ్డూ ఏకంగా 29 లక్షలు పలికింది. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో చివరికి రూ.29 లక్షలకు లడ్డూను కొండపల్లి గణేష్ అనే భక్తుడు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌ మహానగరంలోని మైహోం భూజాలో ఈ వేలం పాట నిర్వహించగా అత్యధిక ధరకు దీనిని దక్కించుకున్నాడు భక్తుడు కొండపల్లి గణేష్‌

Eha Tv

Eha Tv

Next Story