☰
✕
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్
x
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్
9177624678 నంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని.. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపిన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్.
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ సేవలు అందిస్తున్నామని పేర్కొంది.
ehatv
Next Story