✕
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటన(Japan Tour)కు వెళ్లారు.

x
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటన(Japan Tour)కు వెళ్లారు. సమ్మర్ వెకేషన్ సందర్భంగా ఆయన దంపతులు టోక్యో(Tokyo) నగరంలో సందడి చేశారు. అక్కడి స్కై ట్రీ వద్ద ఫొటోలు దిగి, బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ జపాన్ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా జపాన్ సంప్రదాయ దుస్తుల్లో మల్లారెడ్డి కనిపించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మల్లన్న మాస్ అని.. మల్లన్నా తగ్గేదేలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ehatv
Next Story