☰
✕
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
x
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురిచేశారంటూ కౌశిక్ రెడ్డి(Padi KaushikReddy)పై బుధవారం బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైన తెలిసిందే. మరో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Jagadeesh reddy)తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన జగదీష్‌రెడ్డిని అడ్డుకొని పోలీస్ వాహనంలో తరలించారు.
ehatv
Next Story