కాంగ్రెస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అరుణోదయ విమలక్క అన్నారు.

కాంగ్రెస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అరుణోదయ విమలక్క అన్నారు. కాంగ్రెస్ (Congress)ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలు ఇప్పటి వరకు జరగలేదని.. ఫార్మా హబ్‌తో అక్కడి భూములు కలుషితం అవుతాయన్నారు. ఇందిరమ్మ భూములు అని గతంలో ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన అంటూనే మరో వైపు కాలుష్యానికి తెర లేపుతున్నారు..రైతు బంధు ఇవ్వకపోవడం, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టకపోవడంతో ఎక్కడికక్కడ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందన్నారు. ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుకోవడానికి ఏం విజయాలు చేశారని జరుపుకుంటున్నారని ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story