తొలి తెలుగు న్యూస్ రీడర్(News Reader) శాంతి స్వరూప్(Santhi swaroop) కన్నమూశారు(Death). హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరారు.

shanti swaroop-
తొలి తెలుగు న్యూస్ రీడర్(News Reader) శాంతి స్వరూప్(Santhi swaroop) కన్నమూశారు(Death). హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లో జన్మించిన శాంతిస్వరూప్ దూరదర్శన్‌లో వార్తలు చదవిన తొలి తెలుగు యాంకర్. తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికీ ఆయన గురువు, మార్గదర్శకులు. ప్రాంప్టర్ లేని ఆ రోజుల్లో తప్పులు లేకుండా వార్తలు చదవేవారు. 2011లో ఆయన రిటైరయ్యారు.
