✕
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది

x
Breaking News
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న ఈ కేబినెట్ భేటిలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది.

Ehatv
Next Story