హైదరాబాద్‌(Hyderabad) పంజాగుట్ట(Punjagutta) దగ్గర ఉన్న ఎర్రమంజిల్‌(Irrum Manzil) సమీపంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

హైదరాబాద్‌(Hyderabad) పంజాగుట్ట(Punjagutta) దగ్గర ఉన్న ఎర్రమంజిల్‌(Irrum Manzil) సమీపంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం నుంచి బయటపడిన కొందరు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

Updated On 22 Dec 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story