Exit Polls 2023 : కాంగ్రెస్కు పట్టం కట్టిన 'ఎగ్జిట్ పోల్స్'
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Telangana assembly elections polling) ముగిసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసేసరికి 63.94 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Telangana assembly elections polling) ముగిసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసేసరికి 63.94 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ (exit polls)వెల్లడయ్యాయి. తెలంగాణలో సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే (congress party)మొగ్గుచూపుతునున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS)రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
తెలంగాణలో మొత్త అసెంబ్లీ స్థానాల సంఖ్య- 119
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్-56 స్థానాలు
బీఆర్ఎస్- 48 స్థానాలు
బీజేపీ- 10 స్థానాలు
ఇతరులు- 5 స్థానాలు
ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే
కాంగ్రెస్- 58 నుంచి 67 స్థానాలు
బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు
బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు
ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్- 67 నుంచి 78 స్థానాలు
బీఆర్ఎస్- 22 నుంచి 31 స్థానాలు
బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు
ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు
సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్- 65 స్థానాలు
బీఆర్ఎస్- 41 స్థానాలు
బీజేపీ- 4 స్థానాలు
ఇతరులు- 9 స్థానాలు
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు
బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు
ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు