✕
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajender)కు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈటెల గత కొద్ది రోజులుగా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో..

x
Breaking News
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajender)కు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈటెల గత కొద్ది రోజులుగా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో.. ఆయనను శాంతపరిచేందుకు బాధ్యతల అప్పగింత జరిగిందంటూ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటెల కోరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

Ehatv
Next Story