✕
హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం ముల్కనూరు లో బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన జరిగింది.

x
హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం ముల్కనూరు లో బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన జరిగింది. ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి ఆదిరెడ్డికి ముల్కనూరులో ప్రైవేట్ పాఠశాల ఉంది. ఎప్పటిలాగే పాఠశాలలో సోమవారం ఉదయం స్కూటీని చార్జింగ్ పెట్టాడు. కాసేపటికి బ్యాటరీ పేలి స్కూటీ పూర్తిగా కాలిపోయింది.

ehatv
Next Story