✕
DGP Anjani Kumar : డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్
By EhatvPublished on 3 Dec 2023 7:00 AM GMT
ఈసీ(Election commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్‌ను(DGP Anjani Kumar) సస్పెండ్(suspend) చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

x
DGP Anjani Kumar
ఈసీ(Election commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్‌ను(DGP Anjani Kumar) సస్పెండ్(suspend) చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్(Counting) పూర్తి కాకముందే టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్ రెడ్డిని(Revanth Reddy) కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పలువురు అధికారులు ఈ మధ్యాహ్నం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి భేటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Ehatv
Next Story