స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు చేయాలన్న రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా నోటా(NOTA)ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ(EC) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది.అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story