తెలంగాణలో(Telangana) రెండు ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌(Notification) విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది.ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి(Kadiyam Sri Hari), పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushi Reddy) ఎమ్మెల్సీలుగా(MLC) రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

తెలంగాణలో(Telangana) రెండు ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌(Notification) విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది.ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి(Kadiyam Sri Hari), పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushi Reddy) ఎమ్మెల్సీలుగా(MLC) రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(Election commission) పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 22. జనవరి 29వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు

Updated On 4 Jan 2024 7:15 AM GMT
Ehatv

Ehatv

Next Story