ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం టూర్ షెడ్యూల్ విడుదల అయ్యింది. నేటి నుంచి 11వ తేదీ వరకూ ఆయన ప్రచారం చేయనున్నారు.

Election campaign tour schedule of Chief Minister Revanth Reddy released
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం టూర్ షెడ్యూల్ విడుదల అయ్యింది. నేటి నుంచి 11వ తేదీ వరకూ ఆయన ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ప్రచారంలో భాగం కానున్నారు. ఈ మేరకు టీపీసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తేదీ:06-05-2024
5PM-అంబర్ పేట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
7.30PM- ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
9PM- సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్
తేదీ: 07-05-2024
4PM- కరీంనగర్ జన జాతర సభ
6.30PM- వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
7.45PM- వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
తేదీ: 08-05-2024
5PM- ఆర్మూర్ కార్నర్ మీటింగ్
7PM- నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ పర్యటన
తేదీ: 09-05-2024 (రాహుల్ గాంధీ పర్యటన)
4PM- నర్సాపూర్ జన జాతర సభ
6PM- ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభ
తేదీ: 10-05-2024 (ప్రియాంక గాంధీ పర్యటన)
12PM- కామారెడ్డి జన జాతర సభ
4PM- తాండూరు జన జాతర సభ
6PM- షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్
తేదీ: 11-05-2024
10AM- పఠాన్ చెరు రోడ్ షో, కార్నర్ మీటింగ్..
3PM-మక్తల్ జన జాతర సభ
