✕
కరీంనగర్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు

x
Election campaign of CM Revanth in three constituencies today
కరీంనగర్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జన జాతర సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరవుతారు.

Yagnik
Next Story