✕
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శనివారం ముఖ్యమంత్రి సహా మంత్రులు మంత్రివర్గ సమావేశం నిమిత్తం ఈసీ అనుమతి కోసం సాయంత్రం వేచి చూడగా..

x
EC green signal for Telangana cabinet meeting
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శనివారం ముఖ్యమంత్రి సహా మంత్రులు మంత్రివర్గ సమావేశం నిమిత్తం ఈసీ అనుమతి కోసం సాయంత్రం వేచి చూడగా.. నేడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడానికి ECI షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, పంట రుణాల మాఫీపై చర్చను జూన్ 4వ తేదీకి వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ భేటీలో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Yagnik
Next Story