ఈ మధ్య అయినదానికి కానిదానికి టవర్లు ఎక్కడం అలవాటయ్యింది. ఇట్టాగే సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో(Patan cheruvu) కూడా ఓ వ్యక్తి విద్యుత్‌ టవర్‌(Current tower) ఎక్కి హల్‌చల్‌ చేశాడు. పైగా అతగాడు మద్యం మత్తులో ఉన్నాడు.

ఈ మధ్య అయినదానికి కానిదానికి టవర్లు ఎక్కడం అలవాటయ్యింది. ఇట్టాగే సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరులో(Patan cheruvu) కూడా ఓ వ్యక్తి విద్యుత్‌ టవర్‌(Current tower) ఎక్కి హల్‌చల్‌ చేశాడు. పైగా అతగాడు మద్యం మత్తులో ఉన్నాడు. బండ్లగూడకు చెందిన అతడి పేరు ఖదీర్‌(Khadeer).. విద్యుత్ టవర్‌ ఎందుకెక్కాడంటే అతడి బైక్‌ను దొంగలెత్తుకెళ్లారట! గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్‌ చేశాడు. తన బైక్‌ను తనకు తెచ్చివ్వమంటూ కిటికీకి తలబాదుకున్నాడు. పోలీసులు అతడికి నచ్చచెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నంచి ఇంటికెళుతున్నప్పుడు విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. నానా గొడవ చేశాడు. కుటుంబసభ్యులు వచ్చి నచ్చచెప్పడంతో కిందకు దిగాడు.

Updated On 12 April 2024 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story