రంగారెడ్డి జిల్లా నార్సింగీలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. నార్సింగీ సన్ సిటీ వద్ద ఓ యువ‌కుడు డ్రగ్స్ తీసుకుంటుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజీలు, ఓ వెయింగ్ మిషన్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు.

రంగారెడ్డి(Rangareddy) జిల్లా నార్సింగీ(Narsingi)లో డ్రగ్స్(Drugs) దందా కలకలం రేపింది. నార్సింగీ సన్ సిటీ(Sun City) వద్ద ఓ యువ‌కుడు డ్రగ్స్ తీసుకుంటుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్(MDMA Drugs), 14 ఇన్సులిన్ సిరెంజీలు, ఓ వెయింగ్ మిషన్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు(Mobile Phones) స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్‌తో పట్టుబడ్డ యువ‌కుడిని సాకేత్(Saketh) గా గుర్తించారు. సాకేత్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం కృష్ణా జిల్లా(Krishna District) గన్నవరం(Gannavaram) నివాసి. ప‌ట్టుబ‌డ్డ యువ‌కుడు బెంగుళూరు(Bengaluru)లో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ రాజేంద్రనగర్(Rajendranagar) ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు(Police) చిక్కాడు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్(NDPS Act) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు.? బెంగుళూరులో సాకేత్ డ్రగ్స్ ఎవరి వ‌ద్ద కొనుగోలు చేశాడ‌నే కోణంలో నార్సింగీ పోలీసులు(Narsingi Police) దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 23 Jun 2023 11:17 PM GMT
Yagnik

Yagnik

Next Story