☰
✕
న్యూఇయర్ (New Year) నేపథ్యంలో తెలంగాణలో (Telangana) ఈరోజు త్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, (Drink and Drive) డ్రగ్ డిటెక్షన్ (Drug Detection) టెస్టులు చేయనున్నారు.
x
న్యూఇయర్ (New Year) నేపథ్యంలో తెలంగాణలో (Telangana) ఈరోజు త్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, (Drink and Drive) డ్రగ్ డిటెక్షన్ (Drug Detection) టెస్టులు చేయనున్నారు. మద్యం (Alchohal) తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి, ₹10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ కార్యాలయం (DGP) ఆదేశాలు ఇచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
Ehatv
Next Story