బీజేపీ(BJP) సీనియర్ నేత వెంకట్‌రెడ్డి(venkat Reddy), కార్పొరేటర్ పద్మ వెంకట్‌రెడ్డి(Corporator Padma Venkat Reddy) కమలం పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. గద్వాల జోగులాంబ(Gadwala Jogulamba) జిల్లా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వెంకట్‌రెడ్డి, ఆయన సతీమణి బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మ తీసుకున్న

Corporator Padma, Venkat Reddy Resign To BJP
బీజేపీ(BJP) సీనియర్ నేత వెంకట్‌రెడ్డి(venkat Reddy), కార్పొరేటర్ పద్మ వెంకట్‌రెడ్డి(Corporator Padma Venkat Reddy) కమలం పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. గద్వాల జోగులాంబ(Gadwala Jogulamba) జిల్లా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వెంకట్‌రెడ్డి, ఆయన సతీమణి బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మ తీసుకున్న నిర్ణయం బీజేపీ శ్రేణులకు దిగ్భ్రాంతిని కలిగించింది. గత 43 ఏళ్లుగా పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నప్పటికీ పార్టీ తనను గుర్తించలేదని అన్నారు. అవమానాలు భరించలేకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. పార్టీని వీడుతున్నందుకు వెంకట్‌రెడ్డి కన్నీటి పర్యంతరమయ్యారు.
