Congress Complaint : బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు
బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఎమ్మెల్యేలపై(MLA) కాంగ్రెస్(Congress) నేతలు డీజీపీకి(DGP) ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని పీసీసీ(PCC) జనరల్ సెక్రెటరీలు కైలాష్(Kailash) నేత, చారుకొండ వెంకటేష్(Charukonda Venkatesh), మధుసూదన్ రెడ్డిలు(Madhusudhan Redy) డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

Congress Complaint

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh), బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కుట్రపన్ని ఇటువంటి ఒకే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.