తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly elections) కోమటిరెడ్డి బ్రదర్స్‌(Komatireddy Brothers) లాగే గడ్డం సోదరులు(Gaddam Brothers) కూడా గెలిచారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly elections) కోమటిరెడ్డి బ్రదర్స్‌(Komatireddy Brothers) లాగే గడ్డం సోదరులు(Gaddam Brothers) కూడా గెలిచారు. అన్నదమ్ములిద్దరూ అసెంబ్లీలో(Assembly) అడుగుపెడుతున్నారు. దివంగత కాంగ్రెస్‌ నేత వెంకటస్వామి(Venkata Swamy) కుమారులు గడ్డం వినోద్‌(Gaddam Vinodh), గడ్డం వివేక్‌లు(Gaddam Vivek) విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నుంచి వినోద్‌ గెలిస్తే, చెన్నూరు నుంచి వివేక్‌ విజయం సాధించారు. దుర్గం చిన్నయ్యపై వినోద్‌, బాల్క సుమన్‌పై వివేక్‌ గెలుపొందారు.

Updated On 3 Dec 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story