✕
లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్న జగ్గారెడ్డి

x
లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్న జగ్గారెడ్డి
నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుంది..
అందుకే సినిమాలో నటిస్తాను
పీసీసీ, సిఎం ల అనుమతి తోనే సినిమాలో నటిస్తా..
ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటాను
వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది
ఒక వ్యక్తి కలిసి.. నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడు
సినిమాలో నటించమని అడిగారు
ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుంది

ehatv
Next Story