ఇప్పటికే గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు ఫార్మా సిటీ(Pharmacity) కోసమని సేకరించి పెట్టింది.

ఇప్పటికే గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు ఫార్మా సిటీ(Pharmacity) కోసమని సేకరించి పెట్టింది. అయితే రేవంత్‌రెడ్డి(Revant reddy) అదే ప్రాంతంలో ఫ్యూచర్‌ సిటీ(Future city) నిర్మించాలని నిర్ణయించకున్నారు. ఇందు కోసం మరో 16 వేల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించాలని తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 16 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. దీనికి అదనంగా 16 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్(Land Pooling) ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది.. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. ప్యూచర్ సిటీ కోసం అదనంగా 16 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story