సీఎం రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) కొడంగల్‌లో(Kondagal) ఎదురుదెబ్బతగిలింది.

సీఎం రేవంత్‌రెడ్డికి(CM revanth reddy) కొడంగల్‌లో(Kondagal) ఎదురుదెబ్బతగిలింది. అది కూడా ఆయన కొడంగల్ పర్యటనలో ఉండగానే. రేవంత్‌ రెడ్డి సొంతనియోజకవర్గం కొడంగల్‌లోకాంగ్రెస్ పార్టీ(congress) నుంచి బీఆర్ఎస్‌(BRS) పార్టీలో చేరికలు జరిగాయి. కేటీఆర్(KTR) సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ నర్మద(Narmadha) సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు. ఈ కార్యక్రమం కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి(Narendar reddy) ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story