తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) మరో సంచలనం రేకెత్తించే న్యూస్ వైరల్ అవుతుంది. బీఆర్ఎస్‏(BRS)తో కాంగ్రెస్(Congress) పొత్తు పెట్టుకుంటుందంటూ సీనియర్ నాయకుడు జానారెడ్డి(JanaReddy) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపాయి.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమే... ఎప్పుడూ మోడీ(Modi)పై వ్యాఖ్యలు చేస్తుంటారు కేసీఆర్(KCR) ఐతే ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) సస్పెన్షన్ పై స్పందించిన కేసీఆర్ ఇది అధికార మదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. అయితే బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలతో కలిసి రావడానికి సిద్ధం అంటూ కాంగ్రెస్ ఇప్పటికే తెలిపింది. కేంద్రంతో ఢికొనాలంటే ముందు రాష్టంలో పరిస్థితులు మెరుగుపర్చుకోవాలని, ఇక్కడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటే రాబోయే ఎన్నికల్లో మోదీని సులభంగా ఓడించవచ్చుఅని మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు... ఇంతకీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు కుదురుతుందా.. దానిపై రేవంత్ రెడ్డి కామెంట్స్(Revanth Reddy Comments) ఏంటి.?

Updated On 1 April 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story