తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహిస్తున్న గ్రూప్.-1(Group-1) మెయిన్స్ ఎలిజిబిలిటీని 1:50 నుంచి 1:100కు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహిస్తున్న గ్రూప్.-1(Group-1) మెయిన్స్ ఎలిజిబిలిటీని మూడు గంటలకు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీని(eligibility) పెంచడం అసాధ్యమంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ వాదన తప్పంటోంది నిరుద్యోగ యువత. అసలు ఎవరి వాదన కరెక్టు? ఇది చాలా మందికి కలుగుతున్న అనుమానం. దీన్ని నివృత్తి చేయడం కోసం ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో(Press club) ఓ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం మూగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆర్.కృష్ణయ్య (రాజ్యసభ సభ్యులు), .హరగోపాల్ , కోదండరాం , పాశం యాదగిరి (సీనియర్ జర్నలిస్టు), గాదె ఇన్నయ్య, జస్టిస్ చంద్రకుమార్ , PL విశ్వేశ్వరరావు , తెలంగాణ విఠల్, మహిపాల్ యాదవ్, పృథ్వి యాదవ్, గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య, నీలం వెంకటేష్ (బీసీ సంగం నాయకుడు)