
ప్రపంచంలో ఇంధిరా గాంధీకి మించిన యోధురాలు లేరు
ఓక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ దే
కేసీఆర్, మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు
నాకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉంది
నేను ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలు లో లేవు
ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది
కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి
కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం
కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడు
పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు. మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడు.
కేసీఆర్ స్పీచ్ లో పస లేదు
సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటిని స్ర్టీమ్ లైన్ చేస్తున్నాం
నేను ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటాను
నేను చట్టప్రకారమే నడుచుకుంటాను
అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయలేను
నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా
అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించాను
చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం
స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది
అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం
