తెలంగాణ ముఖ్యమంత్రి మెడలో కాషాయం కండువా అంటూ జోరుగా సాగుతున్న ప్రచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి మెడలో కాషాయం కండువా అంటూ జోరుగా సాగుతున్న ప్రచారం. సీఎం రేవంత్ రెడ్డి తన 37వ పర్యటనలోనూదక్కని రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్?ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో మాత్రమే భేటీ కానున్నారని సమాచారం!ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేతల కన్నా, బీజేపీ నాయకులతోనే సమావేశం.అందుకే.. రేవంత్ రెడ్డి బీజేపీ నాయకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్.భవిష్యత్తులో ఇది జరిగినా.. ఆశ్చర్యపోనక్కర్లేదంటూ విశ్లేషకుల అభిప్రాయాలు!

ehatv

ehatv

Next Story