ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు

ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైతు భరోసా(Rythu Barosa) మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం. పీఎం కిసాన్(PM Kisan) తరహాలోనే కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం.

Updated On 26 Dec 2024 10:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story