ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది .. లిక్కర్ స్కాంలో వేగం పెంచిన ఈడీ తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కవితకు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. 

Updated On 8 March 2023 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story